ఉంగుటూరు: నేడు పలు ప్రాంతాలలో పవర్ కట్
ఉంగుటూరు మండలం కైకరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్తు లైన్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులను శుక్రవారం చేపట్టినట్లు ఈఈ అంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కైకరం సబ్ స్టేషన్ పరిధిలో డొమెస్టిక్ ఫీడర్లో ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని కోరారు.