ఉంగుటూరులో డంపింగ్ యార్డ్ తో దుర్వాసన

72చూసినవారు
ఉంగుటూరు నుండి కాగుపాడు వెళ్లే రహదారిపై స్మశానం వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ దుర్వాసన వస్తున్నారని ప్రజలు, రైతులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఈ రహదారి గుండా వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తుందని వారు తెలిపారు. డంపింగ్ యార్డ్ రహదారికి దగ్గర కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అప్పారావు, శ్రీనివాసులు వాపోయారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్