ఆచంట నియోజకవర్గం మాజీ మంత్రి శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ చేతులమీదుగా నూతన సంవత్సరం ఆంగ్లమాన పట్టిక తెలుగు క్యాలెండర్ ఆవిష్కరించారు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికీ ప్రగతి కీర్తినివ్వాలని ఆరోగ్యవంతంగా ఉండాలని అయినా అన్నారు అలానే నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలకు తెలిపారు.