మా భవిషత్తు నువ్వే జగనన్న కార్యక్రమంలో భాగంగా శనివారం ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం నెగ్గిపూడి గ్రామ పంచాయతీ (నెగ్గిపూడి, వనంపల్లి) గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.