పెనుమంట్ర: వనంపల్లిలో వైద్య శిబిరం

55చూసినవారు
పెనుమంట్ర: వనంపల్లిలో వైద్య శిబిరం
పెనుమంట్ర మండలం నెగ్గిపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని వనంపల్లి గ్రామంలో శుక్రవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ మల్లిక ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించి, పలువురు వృద్ధులు, గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఏ రామకృష్ణ, ఎంఎల్ హెచ్ పీ సంధ్య, ఏఎన్ ఎం మాదవి, 104 సిబ్బంది, ఆశ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్