వైభవంగా పుంతల ముసలమ్మ జాతర

354చూసినవారు
వైభవంగా పుంతల ముసలమ్మ జాతర
మండలంలోని కొడమంచిలిలో ఉన్న శ్రీ పుంతలు ముసలమ్మ జాతర గురువారం రాత్రి వేడుకగా నిర్వహించారు. గరగ నృత్యాలు, సన్నాయి మేళాలు, బాణాసంచా కాల్పుల మధ్య అమ్మవారి జాతర నిర్వహించారు. ఈ సందర్బంగా అనేకమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని జాతరను తిలకించారు. కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్