అందరి మంచి కోరే ప్రభుత్వమిది: ఎమ్మెల్యే అంజిబాబు

79చూసినవారు
అందరి మంచి కోరే ప్రభుత్వమిది: ఎమ్మెల్యే అంజిబాబు
ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. అంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా పని చేస్తూ 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా " ఇది మంచి ప్రభుత్వం " కార్యక్రమాన్ని భీమవరంలో 39వ వార్డు దుర్గపురంలో సోమవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్