భీమవరం: కోర్టు కాంప్లెక్స్,క్వార్టర్స్ నిర్మాణం పనులను పూర్తి చేయాలి

59చూసినవారు
భీమవరం: కోర్టు కాంప్లెక్స్,క్వార్టర్స్ నిర్మాణం పనులను పూర్తి చేయాలి
భీమవరం కోర్టు కాంప్లెక్స్, న్యాయమూర్తుల క్వార్టర్స్ నిర్మాణం, మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, మూడవ అడిషనల్ జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి యం. ఏ. సోమ శేఖరు జిల్లా కోర్టు భవన నిర్మాణం, న్యాయమూర్తుల నివాస క్వార్టర్స్ మరమ్మత్తులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్