భీమవరం: గ్రంధి ఇంటికి అభిమానుల తాకిడి

58చూసినవారు
భీమవరం: గ్రంధి ఇంటికి అభిమానుల తాకిడి
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసానికి బుధవారం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నాయకులు మరియు అభిమానులు అధిక సంఖ్యలో విచ్చేశారు. సందర్భంగా గ్రంధి శ్రీనివాస్ అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసే సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పలువురు నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్