భీమవరం: ప్రజలకు పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే అందించాలి: జెసి

58చూసినవారు
భీమవరం: ప్రజలకు పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే అందించాలి: జెసి
ఆహార పదార్థాలను అమ్మే వ్యాపారస్తులు ప్రజలకు పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే అందించాలని, అపరిశుభ్రతపై చర్యలు ఉంటాయని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత వ్యాపారస్తులను హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో కేవిజివిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన "పాన్ ఇండియా పోస్టాక్ ట్రైనింగ్" కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్