భీమవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ సోమవారం యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో, అన్ని మున్సిపాలిటీలోని, మండల కేంద్రాల్లోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.