వరద బాధితులకు రూ. 2 లక్షల 70 వేలు సహాయం

50చూసినవారు
వరద బాధితులకు రూ. 2 లక్షల 70 వేలు సహాయం
కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవడం దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ సి పుడ్స్ సప్లయర్స్ అసోసియేషన్ రూ. 2 లక్షల 70 వేలను సోమవారం ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. మీరు చేస్తున్న సహాయం అందరికీ ఆదర్శమని దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్