రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం

61చూసినవారు
రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం
భీమవరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప. గో. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తామని అన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్