విశేష స్పందనతో సాగిన కాంగ్రెస్ ప్రచారం

78చూసినవారు
విశేష స్పందనతో సాగిన కాంగ్రెస్ ప్రచారం
భీమవరం అసెంబ్లీ అభ్యర్థి అంకెం సీతారామ్ 2టౌన్ పరిధిలో గల చిన్న మసీదు రోడ్లో ఇంటింటా ప్రచారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరియు కాంగ్రెస్ పార్టీ చేపట్టబోవు సంక్షేమ పథకాలు ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మే నెల 13 జరగబోయే ఎన్నికలలో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్