భీమవరం స్ధానిక డి. ఎన్. అర్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో మూడు రోజుల పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద కోఆర్డినేటర్ డా. పి. సాంబశివరావు ఈ వర్క్ షాప్ ని నిర్వహించారు. శుక్రవారం ఈ వర్క్ షాప్ కి రిసోర్స్ పర్సన్ డా. అబ్దుల్ అహద్ హాజరయ్యారు. భవిష్యత్తులో విద్యార్దులు అందరూ కంప్యూటర్ రంగంలో ముందుకు వెళ్ళాలని ఈ వర్క్ షాప్ అందరికీ ఉపయోగపడుతుందని అన్నారు.