ఎమ్మెల్యేను కలిసిన ట్రాఫిక్ ఎస్సై గగ్గారిన్

66చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన ట్రాఫిక్ ఎస్సై గగ్గారిన్
భీమవరం పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ట్రాఫిక్ ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన నారగనేని దుర్గ మల్లేశ్వర గగ్గారిన్ యూరీ మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే అంజిబాబును కలసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం ఆయనకు పలు సూచనలు సలహాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్