చింతలపూడి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది శనివారం ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిదిగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగహన కల్పిచాలన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని కోరారు.