జంగారెడ్డిగూడెం: టీడీపీ శాశ్వత పార్టీ సభ్యత్వం స్వీకరణ

59చూసినవారు
జంగారెడ్డిగూడెం: టీడీపీ శాశ్వత పార్టీ సభ్యత్వం స్వీకరణ
జంగారెడ్డిగూడెంలో స్థానిక టీడీపీ నాయకులు అబ్బిన దత్తాత్రేయ పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని ఆదివారం పొందారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా సభ్యత్వ ప్రతాలను తీసుకున్నారు. లక్ష రూపాయలు విలువ చేసి సభ్యత్వం వలన భవిష్యత్తులో అనేక లాభాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వన్ని పొందాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్