కామవరపుకోట: అక్రమ మట్టి రవాణాపై చర్యలు తీసుకోవాలి

68చూసినవారు
కామవరపుకోట: అక్రమ మట్టి రవాణాపై చర్యలు తీసుకోవాలి
కామవరపుకోట మండలం కొండగూడెం శివారులో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా టిప్పర్ల ద్వారా మట్టి రవాణా చేస్తున్నారనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎమ్మార్వోని గురువారం వివరణ కోరగా ఎవరికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలియజేశారు. రెవెన్యూ అధికారులు స్పందించి ఈ అక్రమ మట్టి రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్