జంగారెడ్డిగూడెంలో మూడవ రోజు కోడిపందాలు

74చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మూడవ రోజు బుధవారం కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో పండుగ చివర రోజు కావడంతో పందెం రాయుళ్లు బరుల వద్ద అధిక సంఖ్యలో పాల్గొని తమ పుంజులను పందాలు వేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే బరులు వద్ద గుండాట వద్ద సందడి నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్