చింతమనేని కార్యాలయంలో సంబరాలు

79చూసినవారు
దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ విజయం సాధించారు. ఈ సందర్భంగా పెదవేగి మండలం దుగ్గిరాలలోని టీడీపీ కార్యాలయానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకొన్నారు. ఈ మేరకు చింతమనేనికి అభినందనలు తెలిపారు. అధిక మెజారిటీతో గెలిచేందుకు సహకరించిన ప్రజలందరికీ చింతమనేని కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్