దెందులూరు: భక్తులతో శివాలయాలు కిటకిట

56చూసినవారు
దెందులూరు మండలంలో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో మండలంలోని శివాలయాలు తెల్లవారుజాము నుండి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆ పరమశివునికి వేకువ జాము నుండి విశేష పూజలు మరియు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులు ఆ పరమశివుడుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్