జంగారెడ్డిగూడెం: మిగులు భూముల పేద రైతులకు పంచాలి

72చూసినవారు
జంగారెడ్డిగూడెం: మిగులు భూముల పేద రైతులకు పంచాలి
జంగారెడ్డిగూడెం డివిజనల్ ఇరిగేషన్ కార్యాలయం వద్ద మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షులు ఎం. జీవరత్నం మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం మిగులు భూములు పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. గత 10ఏళ్ల నుండి పోరాడుతున్న పేదలకు నేటికీ న్యాయం జరగలేదని.. ప్రభుత్వం స్పందించి భూములు పంచాలని కోరారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్