కూటమివస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు: చింతమనేని

85చూసినవారు
కూటమివస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు: చింతమనేని
కూటమి అధికారులకు వస్తే రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చింతలపూడి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం పెదవేగి మండలం భోగాపురంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్