దెందులూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామిరెడ్డి నానిని ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కామిరెడ్డి నాని సోషల్ మీడియాలో మాట్లాడుతూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమానికి బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.