నేడు విద్యుత్ సరఫరా బంద్

58చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా బంద్
పెదపాడు మండలం కొక్కిరపాడు విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నటరాజన్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొక్కెరపాడు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు సరఫరా ఉండదన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్