ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదో తెలుసా?

68చూసినవారు
ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదో తెలుసా?
ఎన్నికలు అనగానే చాలా మందికి గుర్తొచ్చేది చేతి వేలిపై వేసే ఇంక్ మార్క్. ఓటు వేసినప్పుడు మన వేలిపై అధికారులు ఇంక్ పూస్తారు. బ్లూ కలర్ లో ఉండే ఈ ఇంక్ వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఈ ఇంక్ ని సిల్వర్ నైట్రేట్ తో పాటు కొన్ని రంగులు, సాల్వెంట్స్ కలిపి తయారు చేస్తారు. ఇది గోరుపై వేసి ఓ 40 సెకన్ల పాటు వదిలేస్తే చాలా రోజుల పాటు చెరిగిపోకుండా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి ఉన్న ఫార్ములా ఏంటన్నది ఇప్పటికీ ఓ రహస్యమే.

సంబంధిత పోస్ట్