ఏలూరులో మాజీ ఎమ్మెల్యే 43వ వర్ధంతి

78చూసినవారు
ఏలూరు మాజీ శాసనసభ్యులు సిపిఐ నాయకులు అట్లూరి సర్వేశ్వరరావు 43వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం ఏలూరులో స్థానిక వైఎంహెచ్ఏ సెంటర్లో ఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సర్వేశ్వరరావు స్మారక స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ. ఏలూరు అభివృద్ధికి కార్మికుల అభ్యున్నతికి తమ జీవితాన్ని అంకితం చేసిన సిపిఐ నాయకులు సర్వేశ్వరరావు అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్