ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్

81చూసినవారు
ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్
ఏలూరు కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ల ను, ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో కలెక్టరేట్ ఉద్యోగుల విధులకు సంబంధించిన అంశాలను ఆయా సెక్షన్ల వారీగా అడిగి తెలుసుకుని పక్కాగా రికార్డులను నిర్వహించాలని సూచించారు. ఈ సందర్బంగా ఎస్టాబ్లిస్మెంట్, ల్యాండ్ అండ్ రెవిన్యూ, ప్రోటోకాల్ ఎన్నికలు, కో-ఆర్డినేషన్, తదితర విభాగాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్