ఏలూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్

1555చూసినవారు
ఏలూరు జిల్లా నూతన కలెక్టర్ గా కలెక్టర్ వెట్రి సెల్వి ఏలూరులోని కలెక్టరేట్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చాలు అందజేశారు. గతంలో కలెక్టర్ గా పని చేసిన ప్రసన్నా వెంకటేష్ ను జిఏడికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్