ద్వారకా తిరుమల: ఈ నెల 13న ఈ ప్రాంతాల్లో పవర్ కట్

52చూసినవారు
ద్వారకా తిరుమల: ఈ నెల 13న ఈ ప్రాంతాల్లో పవర్ కట్
ద్వారకా తిరుమల పరిధిలో ఈ నెల 13 వ తేదీన విద్యుత్ మరమ్మతులు, విద్యుత్ తీగలకు అడ్డుగనున్న చెట్ల తొలగింపు చేస్తున్నామని విద్యుత్ అధికారులు తెలిపారు. ఇందువల్ల శుక్రవారం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు వివరించారు. దీనివల్ల కోడిగూడెం, కొమ్మర, రాళ్లకుంట, సత్తేనగుడెం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్