ఏలూరు: సమాచార హక్కు చట్టంపై రైతుల్లో అవగాహన

59చూసినవారు
ఏలూరు: సమాచార హక్కు చట్టంపై రైతుల్లో అవగాహన
ఏలూరు జిల్లాలో సమాచార హక్కు చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గోదావరి సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సమాచార హక్కు చట్టంకు సంబంధించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్