ఏలూరు: మూర్ఛ నివారణపై అవగాహన సదస్సు

84చూసినవారు
ఏలూరు: మూర్ఛ నివారణపై అవగాహన సదస్సు
ఏలూరు మండలం దొండపాడు ఉమా ఎడ్యుకేషనల్ & టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో భీమడోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో "ఎపిలేప్సి డే" అవగాహనా సదస్సు ఆదివారం నిర్వహించారు. డా. పి. అశ్విని మాట్లాడుతూ మూర్ఛ అనేది నాడీ సంబంధిత వ్యాధి అని, మందుల పర్యవేక్షణ, ఒత్తిడిని తగ్గించడం, సరైన జీవనశైలితో మూర్ఛను నియంత్రించవచ్చని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్