ఏలూరు: జిల్లా కలెక్టరేట్ ముందు భూ నిర్వాసిత రైతులు ధర్నా

83చూసినవారు
చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులకు 2015, 2016లలో ఇచ్చిన అవార్డు రద్దు చేసి కొత్త అవార్డు ప్రకారం పరిహారం చెల్లించాలని ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు భూ నిర్వాసిత రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని, కొత్త అవార్డు ఇవ్వాలని, భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఎకరాకు రూ. 50 లక్షల పరిహారం ఇచ్చి న్యాయం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్