ఏలూరు: రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

72చూసినవారు
ఈనెల 18న విజయవాడ ఎంబి భవన్లో జరగనున్న ఐఎఫ్టీయూ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ. ఈ రోజు ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఈ పోస్టర్స్ ఆవిష్కరణ ఉద్దేశించి ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు దిశగా మోడీ సర్కారు చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్