ఏలూరు: వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారికి ఇబ్బంది

75చూసినవారు
ఏలూరు: వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారికి ఇబ్బంది
వైసీపీ రాక్షస పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులకు గురైయ్యారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్ కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లుల విషయంలో ఎటువంటి తాత్సారం లేకుండా నిబంధనల మేరకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్