ఏలూరు: 26న బడేటి బుజ్జి కాంస్య విగ్రహావిష్కరణ, సంస్మరణ సభ

70చూసినవారు
ఏలూరు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ బడేటి బుజ్జి కాంస్య విగ్రహ ఆవిష్కరణ, సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఈనెల 26న జడ్పీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం పార్టీ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. బడేటి అభిమానులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్