రాష్ట్ర పునఃనిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

72చూసినవారు
రాష్ట్ర పునఃనిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి శుక్రవారం అన్నారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర-2047 దార్శనిక పత్రం రూపకల్పనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే ఐదేళ్లకు జిల్లా స్థాయి దార్శనిక పత్ర రూపకల్పన కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్