సమస్త మానవాళికి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు

1040చూసినవారు
సమస్త మానవాళికి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు
దెందులూరు నియోజకవర్గ సమస్త మానవాళికి ఎం డి ఎ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ "ఈస్టర్" పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం దెందులూరులోని శుద్దీకరణ మాత దేవాలయంలో జరిగిన "క్రీస్తు పునరుత్థాన మహోత్సవంలో అయన పాల్గొన్నారు.
ఆలయంలోని శుద్దీకరణ మాత విగ్రహానికి పూలమాల వేసారు. ఆలయ విచారణ గురువు ఫాదర్ అమ్మన్ రాజుకి పుష్పగుచ్చం అందించి అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్