ఏలూరులో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

72చూసినవారు
ఏలూరులో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మహారాష్ట్ర చెందిన నలవాడి ఆత్మరామ్ అనే వ్యక్తి (30) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం ఏలూరు వన్ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడు భార్య నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్న నేపథ్యంలో వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం సదరు మహిళా యొక్క భర్తకు తెలిసిపోవడంతో భయంతో శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్