పవర్ వీడర్ ఉపయోగం పై అవగాహన

85చూసినవారు
జీలుగుమిల్లి మండలం తాటి ఆకులగూడెం గ్రామంలో, ఎ.పి.సి.ఎన్.ఎఫ్. ఎం.టి.ఎల్. బి.ఆధ్వర్యంలో రైతు సుబ్బారావు వరి పొలంలో పవర్ వీడర్‌ను శుక్రవారం ఉపయోగించారు.ఎం.టి.ఎం ధర్మరాజు మాట్లాడుతూ,పవర్ వీడర్ వలన కలుపు నిర్మూలన జరిగి, ఖర్చు తగ్గుతుందని, వేరులు తెగి దుబ్బులు దృఢంగా పెరిగి ఎక్కువ పిలకలు ఇస్తాయని రైతులకు వివరించారు.

సంబంధిత పోస్ట్