ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సంక్షేమ దివాస్

56చూసినవారు
ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సంక్షేమ దివాస్
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సిబ్బంది శాఖపరమైన సమస్యల పరిష్కారానికై సంక్షేమ దివాస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది యొక్క సమస్యలకు సంబంధించి వినతులను స్వీకరించి, స్వయంగా అడిగి పలు విషయాలను తెలుసుకున్నారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్