వైసీపీ నేతలు వారిని ఈవీఎంలు మోసం చేశాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ద్వారకాతిరుమల మండలం ఐ. ఎస్. జగన్నాధపురంలో ఆయన మాట్లాడారు. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంల మోసం కాదని 11 సీట్లు మాత్రం వస్తే ఈవీఎంలు మోసం జరిగాయని దానికి మళ్లీ అన్నా మోసం జరిగింది క్షమించు అంటూ పాటలు మెలోడీ డ్రామాలు వేస్తున్నారన్నారు.