పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన హోంమంత్రి

1062చూసినవారు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన హోంమంత్రి
నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో మంగళవారం దాదాపు 3 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో భాగంగా పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, రెండు చోట్ల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లను హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు. మరో రెండు కోట్ల 95 లక్షల అంచనా అంచనా వేయడంతో నిర్మించే పోతవరం-యర్నగూడెం రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగనన్న ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్