టిడిపి కార్యాలయంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

53చూసినవారు
నర్సాపురం తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో శనివారం మాజీముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో ఘనoగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో రాష్ట్రఅగ్నికుల క్షుత్రియ సాదికార కమిటీ కన్వీనర్ కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్ నర్సాపురం పట్టణ అధ్యక్షులు జక్కం శ్రీమన్నారాయణ నర్సాపురం పట్టణ ప్రధాన కార్యదర్శి కొల్లు పెద్దీరాజు, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్