తుఫాన్ బాధితులకి ఎమ్మెల్యే పరామర్శ

1120చూసినవారు
తుఫాన్ బాధితులకి  ఎమ్మెల్యే పరామర్శ
బుధవారం టీ నర్సాపురం మండలంలో గులాబ్ తుఫాన్ కి దెబ్బతిన్న ఇల్లును రోడ్లను రాష్ట్ర వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరిశీలించారు. వాళ్లకి నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్