చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే నాయకర్

52చూసినవారు
నరసాపురం నియోజకవర్గం నాగిడిపాలెం బ్రిడ్జి దారితిప్ప లో గల నరసాపురం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ చెక్ పోస్ట్ ను మంగళవారం రాత్రి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ పని తీరుపై సిబ్బందిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెక్ పోస్ట్ రికార్డులను పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్