మొగల్తూరు: ఘనంగా అమ్మవారి ఊరేగింపు

53చూసినవారు
నరసాపురం నియోజకవర్గం మొగల్తూరులోని కెనాల రూట్ కనకదుర్గమ్మను నాగదేవత అవతారంతో భారీ ఊరేగింపు నిర్వహించారు. నాగదేవత అవతారంలో ఉన్న అమ్మవారికి పల్లు, పలహారాలు నైవైద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్