మొగల్తూరు: బండి ముత్యాలమ్మ దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి

77చూసినవారు
మొగల్తూరు: బండి ముత్యాలమ్మ దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి
మొగల్తూరు బండి ముత్యాలమ్మ అమ్మవారిని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ విప్. నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ సతీమణి బొమ్మిడి సునీత బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో మోకా అరుణ్ కుమార్ ఆమెకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం జరిపించి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్