చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

62చూసినవారు
చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
నోటి అపరిశుభ్రత వల్ల చిగుళ్లు, దంతాల సమస్యలు వస్తాయి. చాలామంది దంతాలపై పెట్టిన శ్రద్ధ చిగుళ్లపై చూపించరు. అయితే కొన్ని చిట్కాల ద్వారా చిగుళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. పచ్చి ఉసిరికాయలు ఉన్నా, ఎండినవి నమిలినా నోటి దుర్వాసన రాదు. అలాగే వేప ఆకుల పేస్ట్‌తో దంతాలను శుభ్రపరచుకోవాలి. వారానికోసారి టూత్ పేస్ట్‌తో బేకింగ్ సోడా కలిపి బ్రష్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీలను తిన్నా ఫలితం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్